AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సల్మాన్, కరణ్ జోహార్‌పై కేసును కొట్టేసిన బీహార్ కోర్టు

యువ హీరో సుశాంత్ సూసైడ్ కు బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు పెద్ద‌లపై వరుస కథనాలు ప్రాచూర్యంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వారిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నెపోటిజం వల్లే...

సల్మాన్, కరణ్ జోహార్‌పై కేసును కొట్టేసిన బీహార్ కోర్టు
Sanjay Kasula
|

Updated on: Jul 09, 2020 | 4:02 PM

Share

Bihar Court Rejects Case Filed Against Salman : యువ హీరో సుశాంత్ సూసైడ్ కు బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు పెద్ద‌లపై వరుస కథనాలు ప్రాచూర్యంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వారిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ సినిమా ప్రపంచం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది.

అయితే బీహార్ కు చెందిన ఓ అడ్వకేట్ కొందరు బాలీవుడ్ ప్రముఖలపై కేసు కూడా పెట్టాడు. సుధీర్ కుమార్ ఓజా అనే అడ్వ‌కేట్ ఏకంగా బాలీవుడ్ ప్రముఖులు స‌ల్మాన్ ఖాన్, ఏక్తా క‌పూర్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ, క‌ర‌ణ్ జోహార్ తోపాటు మరికొందరిపై కేసు కూడా న‌మోదు చేశాడు.

అడ్వకేట్ సుధీర్ కుమార్ ఓజా వాదనలను విన్న చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముఖేష్ కుమార్ తోసిపుచ్చారు. ఈ విషయం కోర్టు పరిధికి వెలుపల ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విష‌యంపై స్పందించిన సుధీర్ దీనిని జిల్లా కోర్టు ముందు సవాలు చేస్తాను అని పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బీహార్ ప్ర‌జ‌లు బాధలో ఉన్నారు. మంచి వ్యక్తికి న్యాయం జ‌ర‌గాల‌ని వారు కోరుతున్నారు. ఇందుకోసం నేను కృషి చేస్తా అని స్పష్టం చేశారు

రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే