AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణంః ట్రాన్స్‌జెండర్‌పై లైంగిక దాడి.. కామాంధుడిని చితకబాది హిజ్రాలు!

హైదరాబాద్‌లో అమ్మాయిలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడొక చోట మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుండటంతో అమ్మాయిలను బయటికి ఒంటరిగా పంపించాలంటేనే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ సైన్స్ ల్యాబ్‌లో అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే తాజాగా ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అఘాయిత్యానికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచారానికి […]

దారుణంః ట్రాన్స్‌జెండర్‌పై లైంగిక దాడి.. కామాంధుడిని చితకబాది హిజ్రాలు!
Ravi Kiran
|

Updated on: Dec 26, 2019 | 5:01 PM

Share

హైదరాబాద్‌లో అమ్మాయిలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడొక చోట మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుండటంతో అమ్మాయిలను బయటికి ఒంటరిగా పంపించాలంటేనే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ సైన్స్ ల్యాబ్‌లో అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే తాజాగా ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అఘాయిత్యానికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.

కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాచుపల్లికి చెందిన మహేష్ అనే ఆటోడ్రైవర్ మంగళవారం రాత్రి తన ఆటో ఎక్కిన ఓ ట్రాన్స్‌జెండర్‌పై లైంగిక దాడి చేయడానికి యత్నించాడు. ఎలాగోలా ఈ కామాంధుడి బారి నుంచి తప్పించుకుని ఆ బాధితురాలు మిగిలిన హిజ్రాలకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో రెచ్చిపోయిన హిజ్రాలు మహేష్‌ను చితకబాది.. బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి ఆ మృగాడిని అరెస్ట్ చేశారు.

Follow Us
మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..?వీడియో చూశాక
మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..?వీడియో చూశాక
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే..
డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే..
పీఎం కిసాన్ నిధులపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధులపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?