Ganja: రానున్న రోజుల్లో ఏపీలో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు: డీజీపీ గౌతమ్ సవాంగ్

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా

Ganja: రానున్న రోజుల్లో ఏపీలో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు: డీజీపీ గౌతమ్ సవాంగ్
DGP In RJY
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 26, 2021 | 4:53 PM

AP DGP: ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారని ఆయన మీడియా ముఖంగా చెప్పారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందని డీజీపీ చెప్పుకొచ్చారు.

ఎన్.ఐ.ఎ. సహకారం తీసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ తేల్చి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇవాళ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికార్లతో డీజీపీ సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ గంజాయి సాగుపై లోతుగా మాట్లాడారు.  గత ఏడాది కాలంగా రాష్ట్రంలో 2లక్షాల 90వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్న డీజీపీ, గత పదేళ్ల కంటే గత ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Read also: RGV: నాతో మాట్లాడించొద్దు.. ఆ ‘పదం’ అర్థం తెలీదన్న రామ్ గోపాల్ వర్మ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే