అమెరికాలో హైదరాబాద్‌ వ్యక్తి దారుణ హత్య..!

అమెరికాలోని జార్జియాలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే హైదరాబాద్‌వాసిని కిరాతకంగా హత్య చేశారు.

అమెరికాలో హైదరాబాద్‌ వ్యక్తి దారుణ హత్య..!
Follow us

|

Updated on: Nov 03, 2020 | 7:09 AM

America Crime News: అమెరికాలోని జార్జియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే హైదరాబాద్‌వాసిని కిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చంచల్‌గూడకి చెందిన 37 ఏళ్ళ మహమ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్ గత పదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. జార్జియాలో గ్రోసరీ స్టోర్స్ నడుపుతున్నాడు. ఆరిఫ్‌కు భార్య, పది నెలల పాప ఉన్నారు. బిజినెస్ పార్టనర్‌తో విభేదాలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.

షాపు మూసివేసి అరగంటలో ఇంటికి వస్తానని చెప్పిన తన భర్త… ఫోన్ చేసినా ఎత్తలేదని ఫాతిమా తెలిపింది. స్నేహితుల ద్వారా భర్త మరణవార్త తెలిసినట్టు వెల్లడించింది. భర్తని కడసారి చూసేందుకు అవకాశం కల్పించాలని కోరింది. అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి జయశంకర్‌, USAలోని ఇండియన్ ఎంబసీ జోక్యం చేసుకోవాలని కోరారు. MBT స్పోక్స్ పర్సన్ అంజద్ ఉల్లాఖాన్‌. ఎమర్జెన్సీ వీసాతో పాటు టికెట్ కూడా ఇప్పించి అంతిమయాత్రలో పాల్గొనే విధంగా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో