AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ACB Rides: మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు.. కళ్లు చెదిరేలా డబ్బు, బంగారం సీజ్..

Tamil Nadu: అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విదేశీ కరెన్సీ భారీగా పట్టుబడింది.

ACB Rides: మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు.. కళ్లు చెదిరేలా డబ్బు, బంగారం సీజ్..
Chennai
Shiva Prajapati
|

Updated on: Sep 17, 2021 | 8:36 AM

Share

Tamil Nadu: అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విదేశీ కరెన్సీ భారీగా పట్టుబడింది. ఈ సోదాల్లో మొత్తం 9 విలాసంతమైన కార్టు, 5 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి మంత్రిగా పని చేసిన కేసీ వీరమణి.. భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మాజీ మంత్రి ఇల్లు, ఆఫీస్, బంధువుల ఇళ్లు సహా మొత్తం 35 ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో కోట్లలో విలువైన ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు. 5 కేజీల బంగారం, 47 గ్రాముల డైమండ్స్, 7.2 కేజీల వెండి, రోల్స్ రాయల్స్ సహా 9 విలాసవంతమైన కార్లు, 34 లక్షల నగదు, 1.8 లక్షల విదేశీ కరెన్సీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Also read:

NTR: పక్కా ప్లానింగ్‌తో పాన్ ఇండియా మూవీస్‌ను లైన్‌లో పెడుతున్న యంగ్ టైగర్… తారక్ 30 తర్వాత ఎవరితోనో తెలుసా..

Microsoft: సెకనుకు 579 పాస్‌వర్డ్‌లపై హ్యాకర్ల దాడి.. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్న మైక్రోసాఫ్ట్‌..!

Siddeshwara temple: హన్మకొండలోని సిద్దేశ్వరాలయంలో అద్భుతం.. సూర్యకిరణాలు తాకిన అనంతరం

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!