AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: బొలెరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం..

Adilabad Road Accident: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో

Road Accident: బొలెరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం..
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Jun 19, 2021 | 10:23 AM

Share

Adilabad Road Accident: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమందికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. శనివారం ఉదయం జిల్లాలోని ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌ శివారులో ఈ ఘటన జరిగింది. నాగ్‌పూర్‌ నుంచి వాహనం హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Alex Harvill: వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం.. ప్రమాదవశాత్తు మోటోక్రాస్ రేసర్ దుర్మరణం..

PM Shram Yogi Mandana Yojana: ప్రతీ నెలా రూ. 55 జమ చేస్తే.. పెన్షన్ రూ. 3 వేలు పొందొచ్చు.! వివరాలివే

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా