AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. పొలంలో గడ్డి మేస్తుందని ఆవుదూడను కర్రలతో కొట్టి..

ఓ వైపు గోవధ నిషేధంపై యూపీ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. సీన్ మాత్రం మారడం లేదు. యూపీలోని ఆగ్రా పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

దారుణం.. పొలంలో గడ్డి మేస్తుందని ఆవుదూడను కర్రలతో కొట్టి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 11, 2020 | 3:32 PM

Share

ఓ వైపు గోవధ నిషేధంపై యూపీ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. సీన్ మాత్రం మారడం లేదు. యూపీలోని ఆగ్రా పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆవుదూడ తమ పొలంలో గడ్డి మేస్తుందన్న కారణంతో దారుణంగా కర్రలతో కొట్టి హింసించారు. దీంతో ఆ ఆవుదూడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది. మంగళవారం రోజే గోవధ నివారణ చట్టం పేరిట ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ వచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఆగ్రా నగర శివారులో ఈ సంఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని.. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. ఆవుదూడపై దాడి చేసిన రవి, రాహుల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిపై సెక్షన్‌ 429 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, తొలిసారి గోవును వధిస్తే.. ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటుగా.. రూ.1 లక్ష నుంచి రూ. 3లక్షల వరకు జరిమానా విధించనున్నారు. రెండో సారి కూడా నేరానికి పాల్పడితే.. పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు.. రూ.5 లక్షల జరిమానా విధించాలని యూపీ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ కూడా సంతకం చేశారు.

Follow Us
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..