Black Fungus: కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగ‌స్‌కు చికిత్స విధాన‌మే కార‌ణ‌మా.? నిపుణులు ఏం చెబుతున్నారు..

Black Fungus: దేశంలో క‌రోనా ఉధృతి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. కేసుల సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినట్లు క‌నిపిస్తున్నా మ‌ర‌ణాలు ఆందోళ‌న క‌లిగిస్తూనే ఉన్నాయి. ఇక క‌రోనా నుంచి కోలుకున్న వారిలో...

Black Fungus: కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగ‌స్‌కు చికిత్స విధాన‌మే కార‌ణ‌మా.? నిపుణులు ఏం చెబుతున్నారు..
Black Fungus Reasons
Follow us

|

Updated on: May 23, 2021 | 7:48 AM

Black Fungus: దేశంలో క‌రోనా ఉధృతి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. కేసుల సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినట్లు క‌నిపిస్తున్నా మ‌ర‌ణాలు ఆందోళ‌న క‌లిగిస్తూనే ఉన్నాయి. ఇక క‌రోనా నుంచి కోలుకున్న వారిలో క‌నిపిస్తోన్న బ్లాక్ ఫంగ‌స్ అనే కొత్త వ్యాధి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 9000కి పైగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కొత్త వ్యాధి కార‌ణంగా మొత్తం 212 మంది ప్రాణాలు సైతం కోల్పోయారు.

ఇదిలా ఉంటే అస‌లు ఫంగ‌స్ ఎందుకు వ‌స్తుంద‌న్న దానిపై ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారిలో, ఎక్కువ డోస్‌లో స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో బ్లాక్‌ఫంగ‌స్ సోకుతున్న‌ట్లు ఇప్పటి వ‌ర‌కు బ‌య‌ట ప‌డ్డ ఆధారాల ద్వారా ఓ అంచ‌నాకు వ‌చ్చారు. ఇక యువ‌తలోనూ బ్లాక్ ఫంగ‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ప‌రిశోధ‌కుల అభిప్రాయం ప్రకారం.. కోవిడ్ చికిత్స‌లో భాగంగా ఉప‌యోగించే జింక్ కూడా బ్లాక్ ఫంగ‌స్ వృద్ధికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. కోవిడ్ పేషెంట్స్‌కు చికిత్స‌లో ఉప‌యోగించే జింక్ వినియోగాన్ని వెంట‌నే తగ్గించాల‌ని సూచిస్తున్నారు. ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎమ్ఏ) మాజీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ రాజీవ్ జ‌య‌దేవ‌న్ ఈ విష‌య‌మై మాట్లాడుతూ.. జింక్, ఐర‌న్ వంటి మెట‌ల్స్ ఫంగ‌స్ వృద్ధికి స‌హాయ‌ప‌డుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీనిపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సి ఉంద‌ని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు.

Also Read: కాకతీయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఓరుగల్లు వాస్తవ్యుడు.. ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ నియామకం

NEFT Users: ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ చేసే వారు ఓ సారి ఈ వార్త చ‌ద‌వండి.. ఈ రోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఈ సేవలు ఉండ‌వు.

దీప కోసం మొదటి సారి ఏడ్చిన కార్తీక్.. అందుకు మా అమ్మ సంతోషంగా ఉంది.. కార్తీక దీపంపై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ