AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో కొత్తగా 11,111 పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 11,111 కరోనా పాజిటివ్ కేసులు..

మహారాష్ట్రలో కొత్తగా 11,111 పాజిటివ్‌ కేసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 16, 2020 | 9:56 PM

Share

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 11,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,95,865కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 4,17,123 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,58,395 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 20 వేల మందికి పైగా మరణించారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా ముంబై, థానే, పూణె నగరాల్లో నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్న విషయం తెలిసిందే.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us
సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
4 గంటల ఆఫీస్ పని.. కేవలం 2 గంటల్లోనే.. ఒక్క నిర్ణయంతో..
4 గంటల ఆఫీస్ పని.. కేవలం 2 గంటల్లోనే.. ఒక్క నిర్ణయంతో..
ఉదయాన్నే బార్లీ నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఉదయాన్నే బార్లీ నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేసే నువ్వుల పాయసం..
విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేసే నువ్వుల పాయసం..
దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే..ఊడిన జుట్టు మొత్తం తిరిగిరావాల్సిందే
దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే..ఊడిన జుట్టు మొత్తం తిరిగిరావాల్సిందే
ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు.. భలే ఉంటాయ్..
ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు.. భలే ఉంటాయ్..
ఈ రాశులవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. సోమవారం రాశిఫలాలు
ఈ రాశులవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. సోమవారం రాశిఫలాలు
ఏపీలోని అండర్ రేటెడ్ టూరిస్ట్ స్పాట్..
ఏపీలోని అండర్ రేటెడ్ టూరిస్ట్ స్పాట్..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. మరింత దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. మరింత దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..!
ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన రాగి పిండి అప్పాలు
ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన రాగి పిండి అప్పాలు