AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రరాజ్యంలో కరోనా విలయ తాండవం.. తాజాగా మరో 66వేల కేసులు..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే మూడు మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా గత నాలుగైదు రోజులుగా రోజురోజుకు..

అగ్రరాజ్యంలో కరోనా విలయ తాండవం.. తాజాగా మరో 66వేల కేసులు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 11, 2020 | 9:14 PM

Share

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే మూడు మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా గత నాలుగైదు రోజులుగా రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. రోజు అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అమెరికా వ్యాప్తంగా 66,786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.24 మిలియన్లకు పైగా చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 839 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి 1.36 లక్షల మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి 9.8 లక్షల మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

Follow Us
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..