ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురి అరెస్ట్..

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా ప్రభావంతో దేశంమొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే.. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో దేశప్రధానిపైనే అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. జైలు పాలైన సంగతి తెలిసిందే. తాజాగా.. తమిళనాడులో కూడా మరో ముగ్గురు వాట్సప్‌లో ప్రధాని మోదీపై అసభ్య రీతిలో పోస్టులు పెట్టి జైలుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే..రాష్ట్రానికి చెందిన రామనాథపురం సమీపంలో ఓ ముగ్గురు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ […]

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురి అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 5:24 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా ప్రభావంతో దేశంమొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే.. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో దేశప్రధానిపైనే అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. జైలు పాలైన సంగతి తెలిసిందే. తాజాగా.. తమిళనాడులో కూడా మరో ముగ్గురు వాట్సప్‌లో ప్రధాని మోదీపై అసభ్య రీతిలో పోస్టులు పెట్టి జైలుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే..రాష్ట్రానికి చెందిన రామనాథపురం సమీపంలో ఓ ముగ్గురు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండంతో అక్కడి స్థానిక బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. పాశిపట్టణంకు చెందిన శీని, ఇబ్రహీంనయనార్‌, ఫాతిమా అనే ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు