Telangana Corona: తెలంగాణలో మొదలైన కరోనా కలవరం.. కొత్తగా 336 పాజిటివ్ కేసులు నమోదు, వైరస్‌‌తో ఒకరు మృతి

తెలంగాణలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 76,481 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 336 కొత్త కేసులు నమోదయ్యాయి.

Telangana Corona: తెలంగాణలో మొదలైన కరోనా కలవరం.. కొత్తగా 336 పాజిటివ్ కేసులు నమోదు, వైరస్‌‌తో ఒకరు మృతి
Telangana Corona
Follow us

|

Updated on: Sep 14, 2021 | 9:11 PM

Telangana Coronavirus Cases: తెలంగాణలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 76,481 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 336 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,62,202కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌‌లో పేర్కొంది. ఇక, 24 గంటల వ్యవధిలో కొత్తగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మరణించినవారి సంఖ్య 3,898కు చేరింది. ఇక, ఒక్కరోజు వ్యవధిలో 306 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,53,022కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 2,55,79,757 నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి….

Ts Corona Cases Today

Ts Corona Cases Today

Read Also…  Inflation: దిగివస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆగస్టులో కూరగాయల ధరలు తగ్గాయి.. వంటనూనె ధరలు మంట పెట్టాయి!

PM Modi UP tour: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంపై ప్రధాని మోడీ వరాలజల్లు.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్..!

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ