తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్‌.. ఇంట్లో ఇలా ఉండాలి..

తెలంగాణ సర్కార్ తాజాగా హోం క్వారంటైన్ గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హోం క్వారంటైన్‌లో ఉండే వారికి పలు సూచనలు చేసింది ప్రభుత్వం. హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు, ఇల్లంతా తిరుగుతూ...

తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్‌.. ఇంట్లో ఇలా ఉండాలి..
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 9:18 AM

తెలంగాణ సర్కార్ తాజాగా హోం క్వారంటైన్ గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హోం క్వారంటైన్‌లో ఉండే వారికి పలు సూచనలు చేసింది ప్రభుత్వం. హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు, ఇల్లంతా తిరుగుతూ తమ కుటుంబ సభ్యులకూ వైరస్ అంటిస్తారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ కొన్ని కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది.

హోం క్వారంటైన్‌లో ఎలా ఉండాలి..?

1. ఇతర దేశాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చిన వారు పాజిటివ్ పేషంట్లతో కాంటాక్ట్ అయిన వాళ్లు హోం క్వారంటైన్‌లో ఉండాలి. వారికి లక్షణాలు ఉన్నా లేకున్నా 14 రోజులు ఇంట్లోనే ఉండాలి 2. గాలి, వెలుతురు వచ్చేలా వీరు సపరేట్‌గా ఒక గదిలో ఉండాలి. అలాగే ప్రత్యేకంగా బాత్రూమ్ కేటాయించాలి 3. క్వారంటైన్‌లో ఉంటున్న వ్యక్తి ఇంట్లో చిన్నారులు, 55 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణీలు ఉండకూడదు 4. క్వారంటైన్ వ్యక్తి వాడిన బెడ్‌షీట్స్, టవల్స్ డెటాల్ వేసి నానబెట్టాలి 5. వీరికి సేవలందించడానికి ముందు.. ఆ తర్వాత 40 నుంచి 60 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి 6. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ఎప్పటికప్పుడు తనని తాను గమనించుకుంటూ ఉండాలి 7. జ్వరంతో పాటు పల్స్ రేట్ చెక్ చేసుకోవాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి 8. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి వాడే వస్తువులను ఇతరులు తాకకూడదు 9. క్వారంటైన్‌ వ్యక్తి ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. అలాగే ప్రతీ 6 నుంచి 8 గంటలకు ఒకసారి మాస్క్ మార్చాలి 10. వాడిన మాస్క్‌లు, ఇతర పారవేసే వస్తువులు కాల్చివేయాలి. లేదా గోలితో పాతిపెట్టాలి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..