AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో 237 కేసులు.. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 195..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది.

తెలంగాణలో 237 కేసులు.. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 195..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 14, 2020 | 10:11 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఆదివారం నాడు 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 4974కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 185కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2377 కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Follow Us
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో కేంద్రం భారీ మార్పులు.. రెండు నెలల..
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో కేంద్రం భారీ మార్పులు.. రెండు నెలల..
వేడివేడి అన్నం, టిఫిన్లలోకి అద్భుతమైన రుచినిచ్చే పల్లీ కారంపొడి
వేడివేడి అన్నం, టిఫిన్లలోకి అద్భుతమైన రుచినిచ్చే పల్లీ కారంపొడి
కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్..
కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్..
తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పిస్తున్న శ్రామికులకే చివరికి..
తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పిస్తున్న శ్రామికులకే చివరికి..
భారత్‌ త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారుతోంది: ప్రధాని మోదీ
భారత్‌ త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారుతోంది: ప్రధాని మోదీ
భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే అవాక్కే..
భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే అవాక్కే..
ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ ఇంట్లో చోరీ
ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ ఇంట్లో చోరీ
IND vs SL 1st Test: స్పెషల్ డేన స్పెషల్ మ్యాచ్‌కు సిద్ధమైన భారత్
IND vs SL 1st Test: స్పెషల్ డేన స్పెషల్ మ్యాచ్‌కు సిద్ధమైన భారత్
శ్రీదేవి నన్ను అడిగిన చివరి మాట ఇదే..
శ్రీదేవి నన్ను అడిగిన చివరి మాట ఇదే..
చనిపోయిన పాము కూడా మళ్లీ కాటు వేస్తుంది.. దీని వెనకున్న కథ ఇదే
చనిపోయిన పాము కూడా మళ్లీ కాటు వేస్తుంది.. దీని వెనకున్న కథ ఇదే