శ్రావణ మాసం.. శివుడిని ఈ పూలతో పూజిస్తే లక్కే లక్కు!
Samatha
15 August 2026
అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. చాలా పవిత్రమైన మాసాల్లో ఇది ముందుంటుంది.
ఉపవాస దీక్ష చేస్తూ, నిత్యం శివుడిని ఆరాధిస్తారు. అయితే ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైన పూలతో శివయ్యను పూజించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.
శివుడికి మారేడు దళాలు చాలా ఇష్టం. అందువలన శ్రావణ మాసంలో మారేడు దళాలతో పూజ చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుందంట.
అంతే కాకుండా ఉమ్మెత్త పూలు కూడా శివుడికి ప్రీతికరమైన పూలు. అందువలన వీటిని శివుడికి సమర్పించడం చాలా మంచిది.
జిల్లేడు పూలు కూడా శివుడికి చాలా ఇష్టమైన పూలు. అందువలన వీటిని శివయ్యకు సమర్పించి పూజిస్తే అదృష్టం కలుగుతుం
దంట.
అలాగే గన్నేరు పూలు కూడా శివ పూజకు చాలా అద్భుతమైనవి వీటిని శివుడికి సమర్పించి పూజ చేయడం వలన అనారోగ్య సమస్యలు తొ
లిగిపోతాయి.
మోదుగు పూలు శివుడికి చాలా ఇష్టమైన పూలలో ఒకటి. ఈ పూలను శివుడికి సమర్పించడం వలన జీవితంలోని బాధలు తొలిగిపోతాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా!
జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే!
చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే