AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూతో పాటు..

ఒమిక్రాన్‌, కరోనా కొమ్ములు వంచడానికి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి

Coronavirus: కరోనా కట్టడికి  ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూతో పాటు..
Basha Shek
|

Updated on: Jan 05, 2022 | 8:40 PM

Share

ఒమిక్రాన్‌, కరోనా కొమ్ములు వంచడానికి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ‘సండే లాక్‌డౌన్’ అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక ఆర్టీసీ బస్సుల్లో 50 సీటింగ్‌ వరకే అనుమతినిచ్చింది. విద్యాసంస్థలు, పార్క్‌లు మూసేయాలని, థియేటర్లులో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో పొంగల్‌ వేడుకలను పూర్తిగా నిషేధించింది. కాగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, షాపులు మూసివేస్తారు. ఇక ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పెట్రోల్‌ బంకులు తెరిచే ఉంటాయి. కాగా కేసులను బట్టి కర్ఫ్యూ సమయాన్ని మరింత పొడిగించే సమయం ఉందని సమాచారం.

కాగా తమిళనాడులో కొత్తగా 2, 371 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,55,587కి చేరింది. మరో 9 మంది కరోనాతో మృత్యువాతపడడ్డారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 36,085కి చేరింది. మరోవైపు తమిళనాడులో ఇప్పటివరకూ 121 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలోనే నైట్ కర్ఫ్యూ, సండే లాక్‌డౌన్‌లను అమలుచేయాలని తమిళనాడు సర్కార్‌ నిర్ణయించింది. కాగా ఇప్పటికే బిహార్, హర్యానా, మధ్యప్రదేశ్, అసోం, ఉత్తరప్రదేశ్‌, హరియానా.. తదితర రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ అమలుచేస్తున్నాయి. కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంది. Also Read:

Coronavirus: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. భారీగా పెరిగిన కొత్త కేసులు.. 24 గంటల్లో ఎంతమంది ఈ మహమ్మారి బారిన పడ్డారంటే..

Coronavirus: ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Viral news: ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 11 సార్లు కరోనా టీకా తీసుకున్న ఘనుడు.. ఆశ్చర్యపోయిన అధికారులు..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో