సౌరభ్ గంగూలీకి కరోనా పరీక్షలు.. రిపోర్టులో తేలింది ఇదే..!

బీసీసీఐ ప్రెసిడెంట్‌, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సోదరుడు స్నేహాశిశ్‌ గంగూలీకి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. దాదా కూడా క్వారంటైన్‌లోకి..

సౌరభ్ గంగూలీకి కరోనా పరీక్షలు.. రిపోర్టులో తేలింది ఇదే..!
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2020 | 8:25 PM

బీసీసీఐ ప్రెసిడెంట్‌, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సోదరుడు స్నేహాశిశ్‌ గంగూలీకి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. దాదా కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. అయితే ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులో నెగెటివ్‌గా తేలింది. దాదాపు పది రోజులుగా సౌరభ్‌ హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. సౌరభ్ గత కొద్ది రోజులుగా సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఆయన సోదరుడు స్నేహాశిశ్ గంగూలీ.. క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగాల్ సెక్రెట‌రీగా ప‌నిచేస్తున్నారు.

ఇక ఆయన సోదరుడు కూడా ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నారని.. మరో రెండు మూడు రోజుల్లో పూర్తిగా కరోనాను జయించి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..