SonuSood Foundation: సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో న‌కిలీ విరాళాల సేక‌ర‌ణ‌.. ఫ్యాన్స్‌ను అల‌ర్ట్ చేసిన సోనూ…

SonuSood Foundation: క‌రోనా ఆప‌త్కాల స‌మ‌యంలో ఎంతో మందికి సేవ చేసి అండ‌గా నిలుస్తున్నారు న‌టుడు సోనూసూద్‌. అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ క‌లియుగ క‌ర్ణుడిగా మారారు సోనూ. దేశంలో...

SonuSood Foundation: సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో న‌కిలీ విరాళాల సేక‌ర‌ణ‌.. ఫ్యాన్స్‌ను అల‌ర్ట్ చేసిన సోనూ...
Sonusood
Follow us

|

Updated on: May 18, 2021 | 2:26 PM

SonuSood Foundation: క‌రోనా ఆప‌త్కాల స‌మ‌యంలో ఎంతో మందికి సేవ చేసి అండ‌గా నిలుస్తున్నారు న‌టుడు సోనూసూద్‌. అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ క‌లియుగ క‌ర్ణుడిగా మారారు సోనూ. దేశంలో ప్ర‌తీ రోజూ ఏదో చోట.. ఎవ‌రో ఒక‌రు.. సోనూసూద్ వ‌ల్ల సాయం పొందుతున్నార‌న‌డంలో ఎలాంటి అతిశ‌క‌యోక్తి లేదు. అయితే సోనూ ఎంతో మాన‌వ‌తా ధృక్ప‌థంతో చేస్తోన్న సేవ‌ను కూడా కొంద‌రు కేటుగాళ్లు దారి త‌ప్పిస్తున్నారు. త‌న పేరుతో ఫేక్ ప్ర‌చారాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. న‌టుడు సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో సోష‌ల్ మీడియాలో ఓ నకిలీ ప్ర‌చారం జ‌రుగుతోంది. సోనూసూద్ పేరు, ఫొటోను వాడుకుంటూ కొంద‌రు న‌కిలీ విరాళాలు చేప‌డుతున్నారు. ఇక సోనూసూద్ లాంటి వ్య‌క్తికి చెందిన సంస్థ అని.. కొంద‌రు వెన‌కా ముందూ చూసుకోకుండా డ‌బ్బులు పంపిస్తున్నాయి. అయితే ఈ విష‌యం కాస్త సోనూసూద్ కంటిలో ప‌డింది. దీంతో త‌న అభిమానుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు సోనూ. ట్విట్ట‌ర్ వేదిక‌గా నకిలీ విరాళాల‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. హెచ్చ‌రిక అనే క్యాప్ష‌న్‌ను జోడించారు సోనూసూద్‌. ఆ సంస్థ‌కు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అభిమానుల‌కు సందేశం ఇచ్చారు.

సోనూసూద్ చేసిన ట్వీట్‌..

Also Read: Naga Chaitanya Samantha: మ‌రోసారి వెండితెర‌పై రియ‌ల్ క‌పుల్‌.. నాగ్ సినిమాలో స‌మంత‌, నాగ‌చైత‌న్య‌..

నాకు అంత టాలెంట్ లేదు.. ఐటం గర్ల్ అన్న గుర్తింపు పట్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. బిగ్‏బాస్ బ్యూటీ..

Vaccine For Pregnant Women: గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా..? ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చిన‌ బాలీవుడ్ భామ‌..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..