Naga Chaitanya Samantha: మ‌రోసారి వెండితెర‌పై రియ‌ల్ క‌పుల్‌.. నాగ్ సినిమాలో స‌మంత‌, నాగ‌చైత‌న్య‌..

Naga Chaitanya Samantha: ఏం మాయ చేశావో సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌ళుక్కుమంది బ్యూటిఫుల్ క‌పుల్ స‌మంత‌, నాగ‌చైత‌న్య‌. ఈ సినిమా ద్వారా వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌య‌మే ప్రేమ‌గా గారి...

Naga Chaitanya Samantha: మ‌రోసారి వెండితెర‌పై రియ‌ల్ క‌పుల్‌.. నాగ్ సినిమాలో స‌మంత‌, నాగ‌చైత‌న్య‌..
Naga Chaitanya Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: May 18, 2021 | 10:32 AM

Naga Chaitanya Samantha: ఏం మాయ చేశావో సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌ళుక్కుమంది బ్యూటిఫుల్ క‌పుల్ స‌మంత‌, నాగ‌చైత‌న్య‌. ఈ సినిమా ద్వారా వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌య‌మే ప్రేమ‌గా గారి పెళ్లికి దారి తీసిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వివాహానికి ముందు కొన్ని సినిమాలు వ‌చ్చాయి. ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఈ జంట ప‌లు చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. చివ‌రిగా మ‌జిలీ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసిందీ జంట‌.

ఇదిలా ఉంటే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ జంట మ‌రోసారి వెండితెర‌పై మెర‌వ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నాగార్జున హీరోగా వ‌చ్చిన సోగ్గాడే చిన్ని నాయ‌న చిత్రానికి సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌, అఖిల్ న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌కు జోడిగా స‌మంత న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముందుగా మేక‌ర్స్ ఇత‌ర న‌టీమ‌ణుల‌ను ప‌రిశీల‌న‌ల‌లోకి తీసుకున్నా.. చివ‌రిగా స‌మంత అయితేనే బెస్ట్ అనే నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక బంగార్రాజు చిత్రాన్ని.. అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో కల్యాణ్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జూన్ లేదా జూలైలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read: యూపీ గ్రామాల్లో కోవిడ్ పరిస్థితి దారుణం, అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం, ‘రాముడే రక్షించాలని’ వ్యాఖ్య ,ప్రభుత్వానికి మొట్టికాయ

Ileana Food Business: ఫుడ్ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న గోవా బ్యూటీ.. లాక్‌డౌన్ త‌ర్వాత‌.?

Vaccine For Pregnant Women: గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా..? ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చిన‌ బాలీవుడ్ భామ‌..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం