బ్యాటరీ రిక్షాలో ‘సామాజిక దూరం ‘..వారేవా !

కరోనా ఉధృతి సమయంలో సామాజిక దూరాన్ని పాటించడంలో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ఇందుకు నిదర్శనంగా బ్యాటరీతో నడిచే ‘ఈజీ బైక్’ (ఈ-రిక్షా) ని డ్రైవర్ ప్రయాణికులెవరూ డైరెక్ట్ టచ్ లోకి రాకుండా తన వాహనాన్ని నాలుగు భాగాలుగా ఎలా విభజించాడో ఆయన వీడియో ద్వారా చూపారు. ఇందులో నలుగురు ప్రయాణికులు వేర్వేరుగా కూర్చోవలసిందే. ‘మనోళ్ల కొత్త కొత్త ఐడియాలు బ్రహ్మాండం ! మారుతున్న పరిస్థితులకు తగినట్టు నడుచుకుంటారు’ అని […]

బ్యాటరీ రిక్షాలో 'సామాజిక దూరం '..వారేవా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 24, 2020 | 7:50 PM

కరోనా ఉధృతి సమయంలో సామాజిక దూరాన్ని పాటించడంలో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ఇందుకు నిదర్శనంగా బ్యాటరీతో నడిచే ‘ఈజీ బైక్’ (ఈ-రిక్షా) ని డ్రైవర్ ప్రయాణికులెవరూ డైరెక్ట్ టచ్ లోకి రాకుండా తన వాహనాన్ని నాలుగు భాగాలుగా ఎలా విభజించాడో ఆయన వీడియో ద్వారా చూపారు. ఇందులో నలుగురు ప్రయాణికులు వేర్వేరుగా కూర్చోవలసిందే. ‘మనోళ్ల కొత్త కొత్త ఐడియాలు బ్రహ్మాండం ! మారుతున్న పరిస్థితులకు తగినట్టు నడుచుకుంటారు’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Latest Articles
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి