AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా గెలుపుకు ఆయ‌న కూడా ప్ర‌ధాన కార‌ణంః న‌టుడు స‌త్య‌రాజ్

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై న‌టుడు స‌త్య‌రాజ్‌ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియోలో మాట్లాడుతూ.. నేను నటించిన చాల సినిమాలలో పాటలు ఎంతో ఘాన విజయం సాధించాయి. నాకు నటుడుగా ఎదగడానికి ఎంతో దోహద పట్టాయి. నా సినీ జీవితంలో ఎస్పీబీ పాత్ర చాలా..

నా గెలుపుకు ఆయ‌న కూడా ప్ర‌ధాన కార‌ణంః న‌టుడు స‌త్య‌రాజ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2020 | 8:24 PM

Share

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై న‌టుడు స‌త్య‌రాజ్‌ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియోలో మాట్లాడుతూ.. నేను నటించిన చాల సినిమాలలో పాటలు ఎంతో ఘాన విజయం సాధించాయి. నాకు నటుడుగా ఎదగడానికి ఎంతో దోహద పట్టాయి. నా సినీ జీవితంలో ఎస్పీబీ పాత్ర చాలా ముఖ్యమైనది. ఎస్పీడీ త్వరగా కోలుకోని మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నా. లక్షల మంది అభిమానులలో నేను ఒకరిని. తప్పకుండా ఎస్పీబీ పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్ర‌జ‌ల సంతోషానికి ఎస్పీబీ గొంతు ప్ర‌ధాన కార‌ణం.

ఆయన గొంతును మ‌ళ్లీ వినాల‌ని ఉంది. 75 సినిమాల్లో విల‌న్‌గా న‌టించిన నేను, 100 సినిమాల్లో హీరోగా న‌టించాను. నేను హీరోగా చేసిన సినిమాల విజ‌యానికి ఎంద‌రో కార‌ణ‌మ‌య్యారు. ఎస్పీబీ పాట‌లు కూడా నా సినిమాల్లో అత్యంత ప్ర‌ధానం. నేను హీరోగా న‌టించిన చిత్రాల్లో ఎస్పీబీ పాడిన పాట‌లను ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు పాడుకుంటూనే ఉన్నారు. బాలుగారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని స్వార్థంతో కోరుకుంటున్నాను. ప్ర‌జ‌లంద‌రి త‌ర‌ఫునా కోరుకుంటున్నాను. బాలుగారూ త్వ‌ర‌గా కోలుకుని తిరిగి రండి అంటూ వీడియోలో పేర్కొన్నారు సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌రాజ్‌.

Also Read:

బ్రేకింగ్: ఓటీటీలో విడుద‌ల కానున్న `వి` సినిమా

Kushboo Eye Injury : ప్ర‌ముఖ న‌టి కుష్బూ కంటికి గాయం

మెట్రో ఉద్యోగుల జీతభ‌త్యాల్లో 50 శాతం కోత‌

న‌టి శివ పార్వ‌తికి క‌రోనా పాజిటివ్.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంటూ ఆవేద‌న‌!

Follow Us
'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ నోట కీలకాంశాలు..!
'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ నోట కీలకాంశాలు..!
నిచ్చెన అవసరం లేకుండానే సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్.. నిమిషాల్లో..
నిచ్చెన అవసరం లేకుండానే సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్.. నిమిషాల్లో..
సర్కార్‌లో గేమ్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి..
సర్కార్‌లో గేమ్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి..
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
చూస్తేనే నోరూరే గోంగూర పచ్చడి.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేసుకోండి
చూస్తేనే నోరూరే గోంగూర పచ్చడి.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేసుకోండి
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
20 ఏళ్ల అప్పు 10 ఏళ్లలోనే క్లోజ్.. రూ.30 లక్షలు ఆదా చేసే ట్రిక్స్
20 ఏళ్ల అప్పు 10 ఏళ్లలోనే క్లోజ్.. రూ.30 లక్షలు ఆదా చేసే ట్రిక్స్
ఈ స్ఫటిక మాల ఒక్కటి ధరించండి.. ఐశ్వర్యం, ఆనందం మీ ఇంటికే వస్తాయి!
ఈ స్ఫటిక మాల ఒక్కటి ధరించండి.. ఐశ్వర్యం, ఆనందం మీ ఇంటికే వస్తాయి!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టారు..
ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టారు..
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్
క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..
బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌
కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌
బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి
బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి