కుక్కతో పడుకున్న చైతూ.. సామ్ కిర్రాక్ కామెంట్..
కరోనా ఎఫెక్ట్‌తో గత 10 రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. బయటకు కాలు పెట్టే వీళ్లేదు. దీంతో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో రకరకాల ఫన్నీ ఇన్సిడెంట్స్‌ని ఫొటోలు, వీడియోలు తీసి..
కరోనా ఎఫెక్ట్‌తో గత 10 రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. బయటకు కాలు పెట్టే వీళ్లేదు. దీంతో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో రకరకాల ఫన్నీ ఇన్సిడెంట్స్‌ని ఫొటోలు, వీడియోలు తీసుకుని.. అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కొందరు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటే.. మరికొందరు తమకు ఎంతో ఇష్టమైన పెట్స్‌తో సమయాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు హీరో నాగచైతన్య కూడా అదే చేస్తున్నాడు. తన సమయాన్నంతా.. పూర్తిగా కుటుంబంతోనే గడిపేస్తున్నాడు. భార్య సమంతతో పాటు పెట్స్‌ని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పడు చై.. డాగ్‌తో ఉన్న ఓ ఫొటోను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. దానికి ఓ అద్భుతమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది.
షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోవడంతో.. చైతూ హాయిగా కుక్కతో ఆడుకుంటున్నాడు. దీన్ని సరదాగా ఫొటో తీసిన సామ్.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో చైతూ నేలపై పడుకుంటే.. అతడిపై కుక్క పడింది. దానికి ‘క్వారంటీమ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతుంది. క్వారెంటైన్ అంటే కరోనా వచ్చిన వాళ్లకు కదా.. మరి సమంత ఏంటి ఇలాంటి పోస్ట్ పెట్టింది. కొంపతీసి చైతూకి కరోనా వచ్చిందా? ఏటింది సామ్ ప్లీజ్ తీసేయండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/B-HEUyRBhxs/?utm_source=ig_web_copy_link
ఇవి కూడా చదవండి:
జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్‌ఐ చెల్లింపులు పొడిగించాలని..
వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన
ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం
ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?
కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట
కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!
కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం