Breaking News
  • టీవీ9 తో DME డా. రమేష్ రెడ్డి. ప్లాస్మా అనేది సంజీవని కాదని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పటికే ప్రకటించింది. ప్లాస్మా ట్రీట్ మెంట్ పై ఐసీఎంఆర్ ఇప్పటివరకు ఫైనల్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయలేదు. కొన్ని ప్రోటోకాల్స్ మాత్రమే ఇచ్చారు. గాంధీ లో 14 కేసులకు ప్లాస్మా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాము.. మంచి రిజల్ట్ వచ్చింది. ప్లాస్మా అనేది అవుట్స్టాండింగ్ ట్రీట్మెంట్లో include చేయాలా లేదా అనేది ఐ సి ఎం ఆర్ ఇంకా నిర్ధారించలేదు. ప్లాస్మా డోనర్స్ ముందుకు రావడం మంచి పరిణామం.
  • అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో మార్పులు. స‌మ‌గ్ర‌శిక్షా అభ‌యాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ బాధ్య‌త‌ల నుంచి చిన‌వీర‌భ‌ద్రుడుని త‌ప్పించిన ప్ర‌భుత్వం. పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ గా చిన‌వీర‌భ‌ద్రుడు నియామ‌కం,ప్ర‌స్తుతం ఇంచార్జిగా ఉన్న చిన‌వీర‌భ‌ద్రుడు. స‌మ‌గ్ర‌శిక్షా అభ‌యాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ గా కె,వెట్రిసెల్వి నియామకం. ఇంగ్లీష్ మీడియం అమ‌లు ప్రాజెక్ట్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా వెట్రిసెల్వికి పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు.
  • ఏపీలో నూతన ఇండస్ట్రియల్ పాలసీ కి శ్రీకారం. ఇప్పటికే నూతన ఇండస్ట్రియల్ పాలసీ ని ఖరారు చేసిన సర్కార్ . సోమవారం పాలసీని లాంచ్ చేయనున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
  • ఈ ఏడాది సామూహిక నిమజ్జనం ఉండదు. దశల వారీ నిమజ్జనం. ప్రభుత్వానికి సహకరించాలి... కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎత్తు విషయంలో పోటీలకు పోకుండా.. చిన్న మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. -- భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.
  • కడపజిల్లాలో విషాదం. కమలాపురం మండలం యార్రగుడిపాడు గ్రామంలో అక్కచెల్లెళ్ల ఆత్మహత్యల్లో కొత్త కోణం. ముందురోజు ప్రొద్దుటూరులో తండ్రి బాబురెడ్డి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య. చనిపోయేముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన బాబు రెడ్డి. తన చావుకు అల్లుడు సురేష్ రెడ్డి కారణమని సెల్ఫీ వీడియోలో చెప్పిన బాబు రెడ్డి. అల్లుడు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ..తనకి న్యాయమూర్తి న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో. తన తండ్రి చావుకు కారణం తన భర్తేనని తెలిసి రైలుకింద పది కుమార్తె స్వేతా రెడ్డి ఆత్మహత్య. అక్క చనిపోయిందని చెల్లెలు ఇంజినీరింగ్ విద్యార్థిని సాయి ఆత్మహత్య. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.
  • మొదలైన హీరో రానా దగ్గుబాటి మిహీక ల వివాహం. వేద మంత్రోచ్ఛారణ మధ్య 8.45 నిమిషాలకు వధువు మిహిక మెడలో తాళి కట్టనున్న వరుడు రానా. రామానాయుడు స్టూడియోలో వివాహ వేడుక . కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. స్టూడియోలో ప్రవేశించడానికి మై గేట్ యాప్ ద్వారా అనుమతి. వివాహ వేడుకలో 30మంది కి మించని కుటుంబ సభ్యులు మరియు నాగచైతన్య, సమంత.

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలేంటో మీకు తెలుసా? సాధ్యామైనంత వరకూ వాటికి దూరంగా ఉంటూ.. మీమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇది ఎవరికి వారే తీసుకోవల్సిన..
Be careful: Places where coronavirus can spread very fast, కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

ప్రపంచ దేశాలనూ కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. దీని ధాటికి ఇటలీ మొత్తం అల్లకల్లోంగా మారింది. ఒక్కో రోజు ఏకంగా 1000 మంది వరకూ మరణిస్తున్నారు. దీంతో భారత్‌లో ఈ వైరస్‌ని కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ.. దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలి. బయటకు రావడానికి కూడా లేదు. నిత్యావసరాలకు లేదా ఎమెర్జీన్సీ అయితే తప్ప బయట కాలు పెట్టొద్దంటూ పలు సూచనలు చేశారు. వాటిని బేఖాతరు చేసిన పలువురి పట్ల కఠినమైన చర్యలే తీసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు తీసుకుంటూ.. పరిశుభ్రంగా ఉండాలని పీఎం తెలిపారు.

అయితే కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలేంటో మీకు తెలుసా? సాధ్యామైనంత వరకూ వాటికి దూరంగా ఉంటూ.. మీమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇది ఎవరికి వారే తీసుకోవల్సిన బాధ్యతలు. అవి:

1. పాల ప్యాకెట్లు
2. ఎలివేటర్ బటన్‌లు
3. డోర్ బెల్ స్విచ్‌లు
4. విమానం, బస్సు, రైలు ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు
5. కార్ డోర్
6. చెత్త ఖాళీ చేసే సమయంలో
7. పచ్చి కాయ కూరలు, పళ్లు కొనే సమయంలో
8. షాపు కౌంటర్ దగ్గర
9. ఆఫీస్ పాంట్రీ, భోజనశాల, బాత్రూమ్
10. పార్కుల్లో
11. పిల్లల ప్లే గ్రౌండ్స్
12. తలుపు తెరవడానికి వాడే పిడి
13. ఆన్‌లైన్ డెలీవరీ
14. ఇంట్లో పని చేసే వాళ్లు తాకే చోటు
15. షాపింగ్ మాల్స్
16. డబ్బులు నోట్లు, చిల్లర కాసులు
17. ట్యాక్సీలు
18. పిల్లల బ్యాగ్‌లు, చెప్పులు, షూస్ మొదలైనవి

మీరు తాకిన చోటల్లా శుభ్రం చేస్తూ.. అలాగే మీ చేతులకు కూడా శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే.. చాలా వరకు మీమ్మల్ని మీరు కాపాడుకున్నట్లే.

ఇవి కూడా చదవండి: 

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..

Related Tags