AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జానీ మాస్టర్‌కు చెర్రీ స్పెషల్ విషెస్

నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ స్పెషల్ విషెష్ చెప్పారు చెర్రీ. తనదైన స్టెప్‌లతో పాటలకు మరింత వన్నె తెచ్చిన నృత్య దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్‌ వీడియో ద్వారా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో‌ పలు హిట్‌ సాంగ్స్‌ వెండితెరపై ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ‘హాయ్‌ జానీ.. విషింగ్‌ యు ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే. మనం కలిసి చాలా రోజులైంది. లాక్‌డౌన్‌ త్వరగా ముగిసి సెట్స్‌లో కలిసి సాంగ్స్‌ చేయాలని మనస్ఫూర్తిగా […]

జానీ మాస్టర్‌కు చెర్రీ స్పెషల్ విషెస్
Sanjay Kasula
|

Updated on: Jul 03, 2020 | 3:29 PM

Share

నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ స్పెషల్ విషెష్ చెప్పారు చెర్రీ. తనదైన స్టెప్‌లతో పాటలకు మరింత వన్నె తెచ్చిన నృత్య దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్‌ వీడియో ద్వారా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో‌ పలు హిట్‌ సాంగ్స్‌ వెండితెరపై ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

‘హాయ్‌ జానీ.. విషింగ్‌ యు ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే. మనం కలిసి చాలా రోజులైంది. లాక్‌డౌన్‌ త్వరగా ముగిసి సెట్స్‌లో కలిసి సాంగ్స్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా… మీరంతా సేఫ్‌గా ఉండండి. నీ వైఫ్‌ని అందరినీ అడిగానని చెప్పు. ఆల్‌ దిబెస్ట్‌. మరోసారి హ్యాపీ బర్త్‌డే’ అని రామ్ చరణ్‌ విష్‌ చేశారు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ మరో కథానాయకుడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది.

ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్