AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంఐఎం చీఫ్‌కు కరోనా పరీక్ష.. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి..

మజ్లీస్ పార్టీ చీఫ్,హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. నగరంలో కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంటీజెన్, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు వేగంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..

ఎంఐఎం చీఫ్‌కు కరోనా పరీక్ష.. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 11, 2020 | 2:46 PM

Share

మజ్లీస్ పార్టీ చీఫ్,హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. నగరంలో కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంటీజెన్, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు వేగంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా సెంటర్లలో ఉన్న వసతులు, పరీక్ష విధానాన్ని ఎంపీ అసదుద్దీన్ పర్యవేక్షించారు. ఈ క్రమంలో పాతబస్తీలోని నిజామియీ జనరల్ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల్లో అవగాహన వచ్చేందుకు ఈ పరీక్షలు చేయించుకున్నట్లు ఎంపీ పీఆర్వో తెలిపారు. పాతబస్తీలో దాదాపు 30 సెంటర్లలో ఈ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని.. కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అసదుద్దీన్ ప్రజలను కోరారు. పరీక్షలు చేయించుకునేందుకు భయపడకూడదన్నారు. కాగా, తనకు కరోనా పరీక్షల్లో దేవుడి దయ వల్ల నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Follow Us
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు ఎందుకు చేశానంటే.. హీరోయిన్ రోజా..
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు ఎందుకు చేశానంటే.. హీరోయిన్ రోజా..