తెలంగాణ రాష్ట్ర మంత్రికి కరోనా… తనను కలిసిన ప్రతీ ఒక్కరు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచన…

''ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను'' అని మంత్రి పువ్వాడ అజయ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రికి కరోనా... తనను కలిసిన ప్రతీ ఒక్కరు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచన...
Follow us

| Edited By:

Updated on: Dec 15, 2020 | 11:39 AM

”ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను” అని మంత్రి పువ్వాడ అజయ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకేసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఇద్దరూ హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

మరోవైపు తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు రెండు లక్షలు డెబ్బై ఐదు వేలు దాటిపోయాయి. తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. ఇందులో 2,69,828 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,272 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి చెందగా, ఈ సంఖ్య మొత్తం 1499కి చేరింది.

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!