AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. క్వారంటైన్‌ నుంచి తప్పించుకొని.. చివరకు ఇలా..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అయితే వీరందర్నీ.. కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ ట్రైన్లు ఏర్పాటు చేసి.. స్వరాష్ట్రాలకు పంపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. ఎన్‌జీవో సంస్థలతో కలిసి.. వలస కార్మికులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను, బస్సులను ఏర్పాటు చేస్తోంది. అయితే అనేక రాష్ట్రాలు.. వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వచ్చాక క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచుతున్నారు. అయితే యూపీలో ఇలా క్వారంటైన్‌ […]

విషాదం.. క్వారంటైన్‌ నుంచి తప్పించుకొని.. చివరకు ఇలా..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 29, 2020 | 7:47 PM

Share

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అయితే వీరందర్నీ.. కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ ట్రైన్లు ఏర్పాటు చేసి.. స్వరాష్ట్రాలకు పంపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. ఎన్‌జీవో సంస్థలతో కలిసి.. వలస కార్మికులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను, బస్సులను ఏర్పాటు చేస్తోంది. అయితే అనేక రాష్ట్రాలు.. వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వచ్చాక క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచుతున్నారు. అయితే యూపీలో ఇలా క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచిన ఓ వలస కార్మికుడు.. క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి తప్పించుకొని.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తింద్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహార్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జగదీష్ ప్రసాద్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం.. బతుకుదెరువు కోసం సూరత్ వెళ్లాడు. అయితే కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. అందరిలానే అతను కూడా స్వస్థలానికి వెళ్లాడు. అయితే గ్రామంలోని క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు అక్కడి అధికారులు. అయితే అక్కడి నుంచి తప్పించుకొని.. అతడి మామ ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. అయితే సంఘటనకు ముందు భార్యతో రేషన్ విషయంలొ గొడవ పడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
6,6,6,6,4.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే చుక్కలు
6,6,6,6,4.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే చుక్కలు
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు
బన్నీ ప్రయాణించిన కారు అదేనా.. సోషల్ మీడియాలో వైరల్..!
బన్నీ ప్రయాణించిన కారు అదేనా.. సోషల్ మీడియాలో వైరల్..!