
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, పర్యాటకులు, విద్యార్ధులు మొదలైనవారు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఇక వారందరీకి తాజాగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎవరి స్వస్థలాలకు వారు వెళ్లేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య పరీక్షలు చేసి అనంతరం సొంత రాష్ట్రాలకు వెళ్లేలా అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. ఇక వారు సొంతూళ్లకు చేరుకున్న తర్వాత హోం క్వారంటైన్‌లో ఉంచాలని సూచించింది.
Read More:
కిమ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. సోదరికి కేబినెట్‌లో కీలక పదవి..
అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..
కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!
కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..
హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..
తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు..
Ministry of Home Affairs (MHA) allows movement of migrant workers, tourists, students etc. stranded at various places. #CoronavirusLockdown pic.twitter.com/3JH2YPAuQU
— ANI (@ANI) April 29, 2020