తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు..

కరోనా కాలంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా కోర్టు కార్యకలాపాలన్నీ ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు సమ్మర్ సెలవులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా తక్కువ కేసులు నమోదవడంతో.. ప్రజలకు కాస్త ఊరట లభించింది. Read […]

తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు..
Follow us

|

Updated on: Apr 29, 2020 | 5:57 PM

కరోనా కాలంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా కోర్టు కార్యకలాపాలన్నీ ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు సమ్మర్ సెలవులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా తక్కువ కేసులు నమోదవడంతో.. ప్రజలకు కాస్త ఊరట లభించింది.

Read More: 

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..