AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమితాబ్‌కు మెగాస్టార్ ట్వీట్.. త్వ‌ర‌గా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..

బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్, ఆయ‌న‌ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌కు క‌రోనా సోకడంతో.. బాలీవుడ్ స‌హా, దేశం మొత్తం ఒక్క‌సారిగా షాక్‌కి గుర‌య్యింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డ‌ అమితాబ్ బ‌చ్చ‌న్ (77)కు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ మేర‌కు ట్వీట్ట‌ర్‌లో ట్వీట్ చేస్తూ 'అమితాబ్ జీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని..

అమితాబ్‌కు మెగాస్టార్ ట్వీట్.. త్వ‌ర‌గా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2020 | 11:32 AM

Share

బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్, ఆయ‌న‌ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌కు క‌రోనా సోకడంతో.. బాలీవుడ్ స‌హా, దేశం మొత్తం ఒక్క‌సారిగా షాక్‌కి గుర‌య్యింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డ‌ అమితాబ్ బ‌చ్చ‌న్ (77)కు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ మేర‌కు ట్వీట్ట‌ర్‌లో ట్వీట్ చేస్తూ ‘అమితాబ్ జీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాన‌ని’ చిరంజీవి ఆకాంక్షించారు. కాగా త‌న‌కు కోవిడ్ నిర్థార‌ణ అయింద‌ని అమితాబ్ శ‌నివారం సాయంత్రం ట్వీట్ట‌ర్‌లో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే క‌దా. మిగిలిన కుటుంబ స‌భ్యులంద‌రికీ కోవిడ్ కేసులు నిర్వ‌హించారు వైద్యులు. అమితాబ్ భార్య‌ జ‌య బ‌చ్చ‌న్, కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్‌, మ‌న‌వ‌రాలు ఆరాధ్య‌కి కూడా టెస్టులు చేయ‌గా.. వారికి క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే బిగ్‌బీ, అభిషేక్‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా అబితాబ్ త్వ‌రగా కోలుకోవాల‌ని దేశం మొత్తం ప్రార్థిస్తుంద‌ని ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. కాగా ముంబైలోని నానావ‌తి ఆస్ప‌త్రిలో‌ని రెస్పీ రేట‌రీ ఐసోలేష‌న్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న అమితాబ్‌, అభిషేక్‌ల ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ్గా ఉంద‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. త‌మ అభిమాన న‌టులు కోవిడ్ నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డాల‌ని దేశ వ్యాప్తంగా వారి అభిమానులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ప‌లువురు ప్ర‌ముఖులు ట్వీట్లలో సంఘీభావం తెలుపుతున్నారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్