బ్రేకింగ్: కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరధిలో కరోనా ఉధృతి మామూలుగా లేదు. రోజుకూ వెయ్యికి దగ్గరలోనే కేసులు నమోదవుతున్నాయి. దీంతో మెడికల్ షాపుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ...

బ్రేకింగ్: కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2020 | 5:00 PM

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరధిలో కరోనా ఉధృతి మామూలుగా లేదు. రోజుకూ వెయ్యికి దగ్గరలోనే కేసులు నమోదవుతున్నాయి. దీంతో మెడికల్ షాపుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మెడికల్ షాపులు ఉండబోతున్నాయి. రేపటి నుంచి జులై 15వ తేదీ వరకూ ఇదే విధంగా మెడికల్ షాపులు ఓపెన్ చేయనున్నట్లు మెడికల్ షాపు ఓనర్‌లు పేర్కొన్నారు. మెడికల్ షాప్ సిబ్బంది కూడా కరోనా సోకుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మెడికల్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంది.

కాగా తెలంగాణలో కరోనా విజృంభణ అధికమవుతోంది. శనివారం 3,923 కరోనా టెస్ట్‌లు జరగ్గా.. 1,087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,436కు చేరింది. అలాగే 162 మంది మంది కోలుకోగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,928కు చేరింది. కరోనాతో తాజాగా ఆరు మంది చనిపోగా.. మృతుల సంఖ్య 243కు చేరింది. 8,265 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యధికంగా 888 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్‌లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డిలో 5, కరీంనగర్‌లో 5, సిరిసిల్లలో 3, సిద్దిపేటలో 2, వరంగల్‌ అర్బన్‌లో 7, మహబూబ్‌నగర్‌లో 5, నాగర్‌కర్నూల్‌లో 4, అసిఫాబాద్‌లో 1, ఖమ్మంలో 1,వనపర్తిలో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 2, మహబూబాబాద్‌లో 1, జనగాంలో 4, మంచిర్యాలలో 1 కేసు నమోదైంది.

Read More:

బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?