AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strain Virus: బ్రిటన్ నుంచి కడపకు 24 మంది… అప్రమత్తమైన అధికారులు… ప్రయాణికులను గుర్తించే పనిలో ప్రభుత్వం….

బ్రిటన్ నుంచి కడప జిల్లాకు ఈ మధ్య కాలంలో 24 మంది వచ్చినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Strain Virus: బ్రిటన్ నుంచి కడపకు 24 మంది... అప్రమత్తమైన అధికారులు... ప్రయాణికులను గుర్తించే పనిలో ప్రభుత్వం....
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 25, 2020 | 8:17 AM

Share

బ్రిటన్ నుంచి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, బ్రిటన్ నుంచి కడప జిల్లాకు ఈ మధ్య కాలంలో 24 మంది వచ్చినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ 24 మందిలో కడప జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురిని, ప్రొద్దుటూరుకు చెందిన నలుగురిని గుర్తించినట్లు సమాచారం. మిగితా ప్రయాణికుల వివరాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వైద్యాధికారులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

Follow Us
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!