AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌లో కుటుంబ సభ్యులు..

కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి కాటుకు దేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు మరణించారు. మరికొంత మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌లో కుటుంబ సభ్యులు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 29, 2020 | 9:08 AM

Share

కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి కాటుకు దేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు మరణించారు. మరికొంత మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా.. హర్యానాకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే కరోనా బారిపడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉన్నారు. కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్‌ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సుభాష్‌ సుధా గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను శనివారం నాడు గుర్‌గావ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆదివారం నాడు రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక అధికారులు ఆ ఎమ్మెల్యేను కలిసిన వారి కాంటాక్ట్‌ ట్రేస్‌ చేస్తున్నారు. కాగా, హర్యానాలో ఇప్పటి వరకు 13వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 200కు పైగా కరోనా బారినపడి మరణించారు.

Follow Us
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..