AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ‌ర‌ద్ ప‌వార్ ఇంట్లో కోవిడ్ క‌ల‌క‌లం

తాజాగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ ఇంట్లో కోవిడ్ మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం సృష్టించింది. ఆయ‌న నివాసంలోని న‌లుగురికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయిన‌ట్లు మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్ల‌డించారు. శ‌ర‌ద్ ప‌వార్‌కు మాత్రం కోవిడ్-19 నెగిటివ్..

శ‌ర‌ద్ ప‌వార్ ఇంట్లో కోవిడ్ క‌ల‌క‌లం
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 17, 2020 | 2:52 PM

Share

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్ని ర‌కాలు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌డుతున్నా ఈ వైర‌స్ ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రాజ‌కీయ నాయకులు, ప‌లువురు సెల‌బ్రిటీలను క‌రోనా వెంటాడుతూనే ఉంటోంది. ఇప్ప‌టికే ఎంతో మంది ఈ వైర‌స్ బారిన పడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ ఇంట్లో కోవిడ్ మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం సృష్టించింది. ఆయ‌న నివాసంలోని న‌లుగురికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయిన‌ట్లు మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్ల‌డించారు. శ‌ర‌ద్ ప‌వార్‌కు మాత్రం కోవిడ్-19 నెగిటివ్ వ‌చ్చింది. ఆయ‌న‌ ఇంట్లో ప‌ని చేసే వంట మ‌నిషి, ఇద్ద‌రు సెక్యూరిటీ సిబ్బందితో పాటు మ‌రొక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. ఈ క్ర‌మంలో శ‌ర‌ద్ ప‌వార్ ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్ప‌త్రిలో ఆదివారం ప‌రీక్ష‌లు చేయించుకోగా ఫ‌లితం నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. ఇక ముందు జాగ్ర‌త్తా చ‌ర్య‌ల్లో భాగంగా, వైద్యుల సూచ‌న మేర‌కు కొద్ది రోజుల వ‌ర‌కు ప‌వార్ ప‌లు కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌నున్నారు.

Read More:

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

Follow Us
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
కోటి రూపాయల అప్పు ఉన్నా క్షణంలో తీరిపోవాలా.. పౌర్ణమి రోజు ఇలా..
కోటి రూపాయల అప్పు ఉన్నా క్షణంలో తీరిపోవాలా.. పౌర్ణమి రోజు ఇలా..
"ముందు మీ దేశాన్ని చూసుకోండి".. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!