AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే17 తర్వాత దేశీయ విమానాలకు అనుమతి!

దేశవ్యాప్తంగా ప్రజా రవాణాను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని కావాల్సిన జాగ్రత్తలు చేపడుతూ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లను రేపటి నుంచి ప్రారంభిస్తున్న కేంద్రం.. మే 17 తర్వాత దేశీయంగా పలు విమాన సర్వీసులను కూడా పునరుద్దరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..) ఇందులో భాగంగానే పలు విమానయాన సంస్థలు తమ ఉద్యోగులకు సమాచారం […]

మే17 తర్వాత దేశీయ విమానాలకు అనుమతి!
Ravi Kiran
|

Updated on: May 11, 2020 | 2:11 PM

Share

దేశవ్యాప్తంగా ప్రజా రవాణాను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని కావాల్సిన జాగ్రత్తలు చేపడుతూ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లను రేపటి నుంచి ప్రారంభిస్తున్న కేంద్రం.. మే 17 తర్వాత దేశీయంగా పలు విమాన సర్వీసులను కూడా పునరుద్దరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

ఇందులో భాగంగానే పలు విమానయాన సంస్థలు తమ ఉద్యోగులకు సమాచారం ఇస్తున్నాయని.. విమానాల పునరుద్దరణకు అంతా సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయత వర్గాల సమాచారం. కాగా, దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 67,152 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2206 మంది మృత్యువాతపడ్డారు. అటు మహారాష్ట్ర, గుజరాత్‌లలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్‌డౌన్‌కు సిద్దంకండి..)

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

హిందూ మతంలోకి మారిన 250 మంది ముస్లింలు.!

Follow Us
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు