AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హజూర్ సాహిత్ గురుద్వారా క్లోజ్.. రీజన్‌ ఇదే..!

సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్నహజూర్ సాహిబ్ గురుద్వారాను మూసివేశారు. ఈ గురుద్వారాను సందర్శించుకుని పంజాబ్ చేరుకున్న వారిలో 91 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరికి కరోనా టెస్టులు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చినట్లు తెలిపారు. దీంతో శుక్రవారం గురుద్వారాను మూసివేశారు. అయితే పంజాబ్‌లో ఇప్పటి వరకు మొత్తం 585 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకు 20 మంది కరోనాబారినపడి చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకొని 108 మంది […]

హజూర్ సాహిత్ గురుద్వారా క్లోజ్.. రీజన్‌ ఇదే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2020 | 10:43 PM

Share

సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్నహజూర్ సాహిబ్ గురుద్వారాను మూసివేశారు. ఈ గురుద్వారాను సందర్శించుకుని పంజాబ్ చేరుకున్న వారిలో 91 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరికి కరోనా టెస్టులు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చినట్లు తెలిపారు. దీంతో శుక్రవారం గురుద్వారాను మూసివేశారు. అయితే పంజాబ్‌లో ఇప్పటి వరకు మొత్తం 585 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకు 20 మంది కరోనాబారినపడి చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకొని 108 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 457 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక హర్యానాలో కూడా నాందేడ్‌ వెళ్లి వచ్చిన 18 మంది భక్తులు క్వారంటైన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో.. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన దాదాపు 4 వేల మంది సిక్కు భక్తులు నాందేడ్‌లోని హజూర్ సాహిబ్ గురుద్వారా‌లో చిక్కుకుపోయారు.

కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!