AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 In India: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కోవిడ్ 19 వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు 80దేశాలకు పైగా విస్తరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి.. నెల రోజులకు పైనే అవుతున్నా.. ఇంకా మందు కూడా కనుగొనలేదు. దీంతో ప్రజల్లో రోజు రోజుకు కరోనా భయం ఎక్కువవుతోంది.

Covid 19 In India: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 05, 2020 | 1:07 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కోవిడ్ 19 వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు 80దేశాలకు పైగా విస్తరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి.. నెల రోజులకు పైనే అవుతున్నా.. ఇంకా మందు కూడా కనుగొనలేదు. దీంతో ప్రజల్లో రోజు రోజుకు కరోనా భయం ఎక్కువవుతోంది. ఇక భారత్‌లో కరోనా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 29మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఉన్నారు. ఇక ఏపీలోనూ 11మంది కరోనా అనుమానితులు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలో వారి నమూనాలను పరీక్షించగా అందరికీ నెగటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఓ బులెటిన్‌‌ను విడుదల చేసింది. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నామని.. విదేశాల నుంచి వచ్చిన మిగిలిన వారి నమూనాలను పుణె పంపామని పేర్కొంది.

అలాగే విదేశాల నుంచి వచ్చిన వారికి పలు ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మందులు, రక్షణ కిట్లు, ఎన్‌ మాస్కులు నిల్వ ఉంచామని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేశామని.. ప్రజల సహాయం కోసం 24 గంటల కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. విదేశాల నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేశాకే బయటకు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తానికి ఇప్పటివరకైతే ఏపీలో కరోనా పాజిటివ్ లేకపోగా.. రాష్ట్ర ప్రజలకు ఇది కాస్త ఊరట కలిగించే వార్తనే.

Follow Us
రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే
రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర