ఏపీలో హైఅలెర్ట్.. 9 జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు.. ప్రకాశం టాప్..

Coronavirus Updates: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 44 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా ప్రకాశం(11), విశాఖపట్నం(10), గుంటూరు(9), కృష్ణ(5), తూర్పుగోదావరి(4) జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో రెండు కేసులు నిర్ధారణ కాగా.. చిత్తూరు, నెల్లూరు, కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కో కేసు నమోదైంది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా 44 కేసుల్లో ఇద్దరు కోలుకోవడం కాస్త […]

ఏపీలో హైఅలెర్ట్.. 9 జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు.. ప్రకాశం టాప్..

Coronavirus Updates: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 44 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా ప్రకాశం(11), విశాఖపట్నం(10), గుంటూరు(9), కృష్ణ(5), తూర్పుగోదావరి(4) జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో రెండు కేసులు నిర్ధారణ కాగా.. చిత్తూరు, నెల్లూరు, కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కో కేసు నమోదైంది.

మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా 44 కేసుల్లో ఇద్దరు కోలుకోవడం కాస్త ఊరట లభించింది. ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

ఇవి చదవండి:

చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..

చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!

ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..

Click on your DTH Provider to Add TV9 Telugu