మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..

లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న మందుబాబులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే మద్యం దుకాణాలను తెరుస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే సోమవారం వెల్లడించారు. అయితే ఓ కండిషన్ ఉందని.. ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నప్పుడు మద్యంపై నిషేధం విధించకూడదని’ మంత్రి మీడియాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం […]

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 2:32 PM

లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న మందుబాబులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే మద్యం దుకాణాలను తెరుస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే సోమవారం వెల్లడించారు. అయితే ఓ కండిషన్ ఉందని.. ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నప్పుడు మద్యంపై నిషేధం విధించకూడదని’ మంత్రి మీడియాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల రాష్ట్రమంతా మద్యం షాపులు మూతపడ్డాయి. అయితే లిక్కర్ సంస్థలు విడతల వారీగా షాపులు తెరవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన అన్నారు.

Also Read:గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. దాని వల్ల ఖజానాపై అధికభారం పడుతోందని భారత ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీల సమాఖ్య(సీఐఏబీసీ) మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాసింది. దశల వారీగా మద్యం షాపులను తెరవాలంటూ అందులో పేర్కొంది. అందువల్ల రెడ్ జోన్ కానీ ప్రదేశాల్లో మద్యం షాపులను దశల వారీగా తెరవాలని నిర్ణయించాం. మే 15 వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు.. అలాగే మే 15 నుంచి జూన్ 15 వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు.. ఇక జూన్ 15 తర్వాత నుంచి నార్మల్ టైమింగ్స్‌లో తెరవనివ్వాలని సీఐఏబీసీ కోరింది. ఇక దీనిపై ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తోంది. కాబట్టి రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం

కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో.!
కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో.!
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో