AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: షాకింగ్.. ఒకే ఇంట్లో 26 మందికి కరోనా..!

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 14వేలకు పైనే చేరింది. తాజాగా ఒకే కుటుంబంలో 26మందికి కరోనా సోకింది.

Coronavirus: షాకింగ్.. ఒకే ఇంట్లో 26 మందికి కరోనా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 18, 2020 | 7:28 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 14వేలకు పైనే చేరింది. తాజాగా ఒకే కుటుంబంలో 26మందికి కరోనా సోకింది. ఢిల్లీలోని జహంగిర్‌ పురి ప్రాంతంలో ఒకే కుటుంబంలోనే 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతం మొత్తాన్ని ఇప్పుడు కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించి.. అధికారులు సీల్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 71 కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించిందని.. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా బయటకు వస్తున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు.

Read This Story Also: జగన్ నివాసం ఆ జోన్‌లో లేదు.. గుంటూరు కలెక్టర్ క్లారిటీ..!

Follow Us
దుమ్మురేపిన జన నాయగన్ కలెక్షన్స్..
దుమ్మురేపిన జన నాయగన్ కలెక్షన్స్..
పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2 ప్రత్యేకతలు ఇవే
పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2 ప్రత్యేకతలు ఇవే
45W ఫాస్ట్ ఛార్జింగ్‌, మరెన్నో ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 9
45W ఫాస్ట్ ఛార్జింగ్‌, మరెన్నో ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 9
చాలా బాధగా ఉంది.. సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమాపై త్రిష తల్లి
చాలా బాధగా ఉంది.. సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమాపై త్రిష తల్లి
అర్ధరాత్రి PM మోదీ సెల్ఫీ వీడియో.. పేపర్ లీక్‌లపై కీలక ప్రకటన
అర్ధరాత్రి PM మోదీ సెల్ఫీ వీడియో.. పేపర్ లీక్‌లపై కీలక ప్రకటన
టెస్టింగ్‌ దశలో టాటా అవిన్యా X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
టెస్టింగ్‌ దశలో టాటా అవిన్యా X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
మార్కెట్‌ను షేక్ చేయనున్న శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
మార్కెట్‌ను షేక్ చేయనున్న శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
సైనికులు, ట్రెక్కింగ్ చేసే వాళ్ల కోసం జాకెట్లు.. విశేషాలివే
సైనికులు, ట్రెక్కింగ్ చేసే వాళ్ల కోసం జాకెట్లు.. విశేషాలివే
జూలై 24 రాశిఫలాలు: వారికి కెరీర్‌లో శుభవార్తలు.. ధన యోగం కూడా!
జూలై 24 రాశిఫలాలు: వారికి కెరీర్‌లో శుభవార్తలు.. ధన యోగం కూడా!
జుట్టుకు ఆవనూనె రాస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదలరు
జుట్టుకు ఆవనూనె రాస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదలరు