AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా ఎత్తేశారో లేదో.. పెళ్లికి రెడీ అవుతున్న జంటలు..!కానీ అలా నిరూపించుకుంటేనే చేసుకోవచ్చట..

కరోనా.. ఇది ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న వైరస్‌. ఇది ఇప్పటికే దాదాపు లక్ష మంది ప్రాణాలను తీయగా.. మరో 15లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ఇక వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. అందులో పెళ్లిళ్లు కూడా చాలా ఉన్నాయి. ఇక ఈ వైరస్‌ పుట్టిన వూహాన్‌ నగరంలో కూడా అనేక పెళ్లిళ్లు ఆగిపోయాయట.తాజాగా.. అక్కడ కరోనా కంట్రోల్‌ అవ్వడంతో.. రెండు రోజుల క్రితం […]

ఇలా ఎత్తేశారో లేదో.. పెళ్లికి రెడీ అవుతున్న జంటలు..!కానీ అలా నిరూపించుకుంటేనే చేసుకోవచ్చట..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 10, 2020 | 7:34 PM

Share

కరోనా.. ఇది ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న వైరస్‌. ఇది ఇప్పటికే దాదాపు లక్ష మంది ప్రాణాలను తీయగా.. మరో 15లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ఇక వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. అందులో పెళ్లిళ్లు కూడా చాలా ఉన్నాయి. ఇక ఈ వైరస్‌ పుట్టిన వూహాన్‌ నగరంలో కూడా అనేక పెళ్లిళ్లు ఆగిపోయాయట.తాజాగా.. అక్కడ కరోనా కంట్రోల్‌ అవ్వడంతో.. రెండు రోజుల క్రితం అక్కడ లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. దీంతో అక్కడ మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ రెండు రోజుల్లోనే వివాహాల కోసం.. ఎప్పటికంటే.. దాదాపు 300శాతం పెరిగినట్లు అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి. పెళ్లిళ్ల కోసం.. అప్లై చేసే అలిపే యాప్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఊహించిన దానికంటే ఎక్కువగా అప్లికేషన్స్ రావడంతో యాప్‌ ఫ్రీజ్ అయ్యిందట. దీంతో అప్లికేషన్స్ ప్రాసెస్ కాస్త నెమ్మదిస్తోందని అధికారులు తెలిపారు. కాగా.. కరోనా ప్రభావంతో.. వూహాన్‌లో 76 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించింది చైనా సర్కార్. దీంతో అక్కడ ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. మరోవైపు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెళ్లిళ్ల కోసం అప్లికేషన్స్‌ను పూర్తిగా నిలిపివేశారు.

Follow Us
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
మేము ఓట్లు వేస్తాం.. అన్న నువ్వు హౌస్‌లో దైర్యంగా ఉండు!
మేము ఓట్లు వేస్తాం.. అన్న నువ్వు హౌస్‌లో దైర్యంగా ఉండు!
రజనీకాంత్ 'జైలర్ 2' విడుదల వాయిదా? క్లారిటీ ఇచ్చేశారుగా
రజనీకాంత్ 'జైలర్ 2' విడుదల వాయిదా? క్లారిటీ ఇచ్చేశారుగా
పిస్టల్ రొయ్య..సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దం చేస్తూ
పిస్టల్ రొయ్య..సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దం చేస్తూ
కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే
కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో