AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చిన చంద్రబాబు… మీరు చూశారా !

టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయటంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టాయి. పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉగిపోతున్నాయి. చంద్రబాబు నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ఈ అరెస్ట్ ను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అంతే కాదు… సోషల్ మీడియాలో  కొత్త ఉద్యమానికి తెరలేపారు. అచ్చెన్నాయుడికి తాము బాసటగా ఉంటామంటూ ట్విట్టర్ లో ఇప్పటికే “వుయ్ స్టాండ్ విత్ యూ” అచ్చెన్నాయుడు అనే హ్యాష్ ట్యాగ్ ను టీడీపీ నేతలు విస్తృతంగా […]

ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చిన చంద్రబాబు... మీరు చూశారా !
Sanjay Kasula
|

Updated on: Jun 13, 2020 | 5:45 PM

Share

టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయటంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టాయి. పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉగిపోతున్నాయి. చంద్రబాబు నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ఈ అరెస్ట్ ను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అంతే కాదు… సోషల్ మీడియాలో  కొత్త ఉద్యమానికి తెరలేపారు. అచ్చెన్నాయుడికి తాము బాసటగా ఉంటామంటూ ట్విట్టర్ లో ఇప్పటికే “వుయ్ స్టాండ్ విత్ యూ” అచ్చెన్నాయుడు అనే హ్యాష్ ట్యాగ్ ను టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు తన ట్విట్టర్ ప్రొఫైల్ కూడా అచ్చెన్నాయుడు ఫోటోను పెట్టుకున్నారు. “వుయ్ స్టాండ్ విత్ యూ” అంటూ సంఘీభావం ప్రకటించారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా చంద్రబాబు రూట్‌‌లోనే ప్రొఫైల్ ఫోటోని అప్ డేట్ చేశారు.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే