AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid – 19 Vaccination: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే బంపర్ బహుమతులు.. !

కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఉత్తమం అని అటు అధికారులు.. ఇటు వైద్యులు చెబుతున్నారు.

Covid - 19 Vaccination: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే బంపర్ బహుమతులు.. !
Covid 19 Vaccination
Venkata Narayana
|

Updated on: Sep 20, 2021 | 1:40 PM

Share

Corona Vaccination: కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఉత్తమం అని అటు అధికారులు.. ఇటు వైద్యులు చెబుతున్నారు. ఐతే వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయోమోనని చాలా మంది ఇప్పటికీ వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. అపోహలను నమ్మోద్దని డాక్టర్లు సూచిస్తున్నా.. కొందరిలో భయాలు పోవడం లేదు. పట్టణ ప్రాంత ప్రజలు టీకా వేసుకోవడానికి ముందుకు వస్తున్నా.. గ్రామీణ్ ప్రాంతాల్లోని ప్రజలు ముందుకు రావడం లేదు.

ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రకియను వేగవంతం చేసేందుకు బహుమతులు ప్రకటించారు అధికారులు. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా అత్తిపట్టు పంచాయతీ పరిధిలో అందించారు బహుమతులు. అత్తిపట్టులో కరోనా టీకా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు విన్నూతంగా వ్యాక్సిన్ వేసుకున్నావారికీ స్టీల్ బిందెలు ఇస్తామని ప్రకటించారు. అత్తిపట్టు గ్రామంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ రెండవ విడత మెగా డ్రైవ్ నిర్వహించారు.

మొత్తంగా అత్తిపట్టు గ్రామంలోని పదిహేను వందల మందికీ వ్యాక్సిన్ ఇచ్చారు, వాళ్లందరీకి 700 రూపాయాల విలువైన స్టీల్ బిందెలను గిఫ్ట్స్ గా అందించారు. స్టీల్ బిందెలను గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు సుగంధి వడివేల్ స్పాన్సర్ చేశారు. అలాగే.. తిరువళ్లూర్ మున్సిపాలిటీ పరిధిలో సైతం టీకాలు వేసుకున్నా వారికి లాటరీ ద్వారా ఎంపిక చేసిన 10 మందికి సెల్‌ఫోన్స్ బహుమతులుగా అందజేశారు. వ్యాక్సిన్ వేసుకుని, గిప్ట్ తీసుకుని మురిసిపోతున్నారు స్థానికులు.

Read also: Tirumala: తిరుపతి అలిపిరిలో దళారుల మధ్య కొట్లాట.. భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్ము వాటాల పంపకంలో తేడాలు.!

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..