AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..

బాలీవుడ్ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన అభిషేక్.. స్టార్ హీరోగా మంచి క్రేజ్ అందుకున్నారు. కానీ ఎక్కువ కాలం బాలీవుడ్‌ బాక్సాఫీస్ ముందు తన మార్కెట్‌ని నిలుపుకోలేకపోయారు. ఈ విషయం పక్కన పెడితే.. ఇటలీవలే అభిషేక్ బచ్చన్ కొన్ని షాకింగ్ కామెంట్స్...

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 28, 2020 | 1:39 PM

Share

బాలీవుడ్ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన అభిషేక్.. స్టార్ హీరోగా మంచి క్రేజ్ అందుకున్నారు. కానీ ఎక్కువ కాలం బాలీవుడ్‌ బాక్సాఫీస్ ముందు తన మార్కెట్‌ని నిలుపుకోలేకపోయారు. ఈ విషయం పక్కన పెడితే.. ఇటలీవలే అభిషేక్ బచ్చన్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య తాను కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశానని.. దానికి కారణం తన గారాల పట్టి ఆరాధ్య అని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లోకి అడుగుపెట్టిన అభిషేక్.. నెక్ట్స్ బ్రీత్ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో గతంలో తాను రిజెక్ట్ చేసిన సినిమాల విషయం గురించి కూడా చెప్పుకొచ్చారు.

‘అడల్ట్ సీన్స్’, ‘రొమాంటిక్ సీన్స్’ డోస్ ఏమాత్రం ఎక్కువైనా ఆ సినిమాల నుంచి తప్పుకుంటాను. ఈ మధ్య చేసే సినిమాల విషయంలో చిత్ర దర్శక, నిర్మాతలకు నేను ఓ కండిషన్ పెడుతున్నా. ఫిజికల్‌గా, వల్గర్‌గా ఉన్న సన్నివేశాల్లోనే నటించలేను అని చెప్పిన తర్వాతే నేను సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నా. ఎందుకంటే.. నేను చేసిన సినిమాలు చూసి నా కూతురు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. తను అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఆరాధ్య అంటే నాకు ప్రాణం. అందుకే అలాంటి సినిమాలకు నేను దూరంగా ఉంటున్నా అని చెప్పుకొచ్చారు అభిషేక్.

Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు