AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా బాధితులకు కోసం ముందుకొచ్చిన నిజమైన ధనికుడు..!

దానం చేసేందుకు కోటేశ్వరుడే కానక్కర్లేదు. దాతృత్వం ఉన్న మనసుంటే చాటు అని నిరూపించుకున్నాడు తమిళనాడుకు చెందిన యాచకుడు. కరోనాపై పోరాడుతున్నవారికి విరాళంగా అందించి, దాతృత్వంలో తాను ధనికుడనేని చాటుకున్నాడు. మధురైకి చెందిన పూల్ పాండియన్ అనే వృద్ధుడు రూ.10వేలు విరాళమిచ్చాడు. మధురై జిల్లా కలెక్టర్‌ను కలిసి తాను పోగు చేసిన సొమ్మును అందజేశాడు. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులో నుంచే ఈ సాయం చేశాడు పూల్ పాండియన్. దేశంలో కోటీశ్వర్లు ఎంతమంది ఉన్న దానగుణంలో తన […]

కరోనా బాధితులకు కోసం ముందుకొచ్చిన నిజమైన ధనికుడు..!
Balaraju Goud
| Edited By: |

Updated on: May 18, 2020 | 9:21 PM

Share

దానం చేసేందుకు కోటేశ్వరుడే కానక్కర్లేదు. దాతృత్వం ఉన్న మనసుంటే చాటు అని నిరూపించుకున్నాడు తమిళనాడుకు చెందిన యాచకుడు. కరోనాపై పోరాడుతున్నవారికి విరాళంగా అందించి, దాతృత్వంలో తాను ధనికుడనేని చాటుకున్నాడు. మధురైకి చెందిన పూల్ పాండియన్ అనే వృద్ధుడు రూ.10వేలు విరాళమిచ్చాడు. మధురై జిల్లా కలెక్టర్‌ను కలిసి తాను పోగు చేసిన సొమ్మును అందజేశాడు. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులో నుంచే ఈ సాయం చేశాడు పూల్ పాండియన్. దేశంలో కోటీశ్వర్లు ఎంతమంది ఉన్న దానగుణంలో తన తర్వాతే అని చాటుకున్నాడు పాండియన్

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..