AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజు నుంచి అన్‌లాక్ 2.0.. ఆంక్షలు ఇలా…

Unlock 2.0 Today : దేశంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 అమల్లోకి వచ్చింది. కంటైన్మెంట్‌ జోన్‌లలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర, నిత్యావసర సేవలు మినహా ఇతర అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం విధించారు. విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది.  మెట్రో రైల్‌, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్మిమ్మింగ్‌ ఫూల్స్‌, సమావేశ మందిరాలు, వినోద పార్కులపై నిషేధం కొనసాగనుంది. రాజకీయ, ఆధ్యాత్మిక సభలు, […]

ఈ రోజు నుంచి అన్‌లాక్ 2.0.. ఆంక్షలు ఇలా...
Sanjay Kasula
|

Updated on: Jul 01, 2020 | 5:48 AM

Share

Unlock 2.0 Today : దేశంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 అమల్లోకి వచ్చింది. కంటైన్మెంట్‌ జోన్‌లలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర, నిత్యావసర సేవలు మినహా ఇతర అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం విధించారు.

విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది.  మెట్రో రైల్‌, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్మిమ్మింగ్‌ ఫూల్స్‌, సమావేశ మందిరాలు, వినోద పార్కులపై నిషేధం కొనసాగనుంది. రాజకీయ, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగనుంది. మరోవైపు వివిధ రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల కూడా ఆంక్షలు విధించే స్వేచ్చ ఇచ్చింది కేంద్రం.

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థలు జులై 15 నుంచి ప్రారంభం అవుతాయి. దేశీయ విమాన సర్వీసులు, రైలు ప్రయాణాల్లో మరికొన్ని అదనపు సర్వీసులకు అనుమతి ఇచ్చారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..