AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ క‌రోనా బులిటెన్ః రోజు రోజుకీ విప‌రీతంగా పెరుగుతున్న కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్ర‌త భారీగా పెరిగింది. అలాగే మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 58,315 మందికి కరోనా టెస్టులు చేయ‌గా, ఏకంగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య..

ఏపీ క‌రోనా బులిటెన్ః రోజు రోజుకీ విప‌రీతంగా పెరుగుతున్న కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 11, 2020 | 7:34 PM

Share

AP Corona Latest Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్ర‌త భారీగా పెరిగింది. అలాగే మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 58,315 మందికి కరోనా టెస్టులు చేయ‌గా, ఏకంగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,41,654కు చేరాయి. అలాగే 24 గంట‌ల్లో కొత్త‌గా 87 మంది మృతి చెందగా, ఇప్ప‌టివ‌ర‌కు చ‌నిపోయిన‌వారి సంఖ్య 2203కి పెరిగింది.

ఇక, కరోనా వైర‌స్ కార‌ణంగా గడిచిన 24 గంటల్లో.. అనంత‌పూర్‌లో 13 మంది, చిత్తూరులో 12 మంది, గుంటూరులో 9 మంది, ప్ర‌కాశంలో 7 మంది, విశాఖలో ఏడుగురు, క‌డ‌ప‌లో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, ప‌శ్చిమ గోదావ‌రిలో ఆరుగురు, తూర్పు గోదావ‌రిలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విజ‌య‌న‌గ‌రంలో ఐదుగురు, కృష్ణ‌లో ముగురు, క‌ర్నూలులో ముగ్గురు ప్రాణాలు విడిచారు.

కాగా జిల్లాల వారీగా కొత్త కేసులుః అనంతపురంలో 959, చిత్తూరులో 758, తూర్పు గోదావరిలో 1372, గుంటూరులో 717, కడపలో 579, కృష్ణాలో 342, కర్నూలులో 1138, నెల్లూరులో 364, ప్రకాశంలో 343, శ్రీకాకుళంలో 504, విశాఖలో 676, విజయనగరంలో 594, పశ్చిమ గోదావరిలో 678 కేసులు నమోదయ్యాయి.

Read More:

రేణు దేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసి!

‘క‌రోనా’ అనుభ‌వాలు మ‌న‌కు పాఠం నేర్పాయిః సీఎం కేసీఆర్

క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

కోవిడ్‌తో ప్ర‌ముఖ సినీ నిర్మాత మృతి

తులం రూ.1.60 లక్షలు దాటిన బంగారం ధర.. వెండి ధర తెలిస్తే షాకవుతారు
తులం రూ.1.60 లక్షలు దాటిన బంగారం ధర.. వెండి ధర తెలిస్తే షాకవుతారు
ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డు.. 110 సినిమాలు, 70కిపైగా 100లు
ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డు.. 110 సినిమాలు, 70కిపైగా 100లు
బడ్జెట్‌కి ముందు హల్వా వేడుక ఎందుకు చేస్తారో తెలుసా?
బడ్జెట్‌కి ముందు హల్వా వేడుక ఎందుకు చేస్తారో తెలుసా?
2027 మొత్తం యంగ్​ హీరో హవా.. వేసవిలో మొదలవ్వనున్న ప్లాన్..!
2027 మొత్తం యంగ్​ హీరో హవా.. వేసవిలో మొదలవ్వనున్న ప్లాన్..!
ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్‌ ఇదే!
ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్‌ ఇదే!
అకౌంట్‌లో రూ.46 వేలు ఫ్రీగా వచ్చే ఛాన్స్‌!
అకౌంట్‌లో రూ.46 వేలు ఫ్రీగా వచ్చే ఛాన్స్‌!
చిరంజీవికి సోదరిగా, హీరోయిన్‌గా మెప్పించిన హీరోయిన్స్​ వీళ్లే!
చిరంజీవికి సోదరిగా, హీరోయిన్‌గా మెప్పించిన హీరోయిన్స్​ వీళ్లే!
ఆదివారం ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
ఆదివారం ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుంది?
2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుంది?
మీకు మద్యం అలవాటు ఉందా? హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటించండి
మీకు మద్యం అలవాటు ఉందా? హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటించండి