AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ఏడు రోజులు ఆస్పత్రిలోనే అమితాబ్, అభిషేక్‌లు!

నానావతి ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే వీరిద్దరూ చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు. కనీసం బిగ్‌బీ, అభిషేక్ మరో ఏడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని..

మరో ఏడు రోజులు ఆస్పత్రిలోనే అమితాబ్, అభిషేక్‌లు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 14, 2020 | 6:08 PM

Share

బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లు ఇటీవలే కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా అందరినీ షాక్‌కి గురి చేసింది. దీంతో అమితాబ్, అభిషేక్‌లు త్వరగా కోలుకోవాలని.. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు. కాగా ప్రస్తుతం వీరి ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు స్పందించారు.

నానావతి ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే వీరిద్దరూ చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు. కనీసం బిగ్‌బీ, అభిషేక్ మరో ఏడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని స్పష్టం చేశారు వైద్యులు.

కాగా వీరిద్దరితో పాటు అభిషేక్ భార్య ఐశ్వర్యా రాయ్, కూతురు ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరిని ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉంచారు అధికారులు. ఇక అమితాబ్ బంగ్లాలోని పని చేస్తున్న 26 మందికి టెస్టులు నిర్వహించగా.. వారందరికీ నెగిటివ్ వచ్చింది. కాగా ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని.. పలువురు ప్రముఖులతో పాటు, వీరి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Read More:

బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ వాట్సాప్ బ్లాక్ అవ్వడం ఖాయం..

ఎంత అమాయకత్వం.. నాలుగేళ్లు అవుతున్నా పాతనోట్లు రద్దైన విషయం తెలీదట..

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాల్ టికెట్ పొందిన వారంతా పాస్..

Follow Us
మోదీ 3 దేశాల టూర్.. ఇండో-పసిఫిక్‌పైనే ప్రత్యేక దృష్టి
మోదీ 3 దేశాల టూర్.. ఇండో-పసిఫిక్‌పైనే ప్రత్యేక దృష్టి
నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం!
నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం!
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే
గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే
దొంగతనానికి వచ్చారు.. లైట్లు ఆర్పిందేకు స్విచ్ నొక్కగానే..
దొంగతనానికి వచ్చారు.. లైట్లు ఆర్పిందేకు స్విచ్ నొక్కగానే..
డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది,మాట వినలేదంటే రూ. 2లక్షల ఫైన్!
డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది,మాట వినలేదంటే రూ. 2లక్షల ఫైన్!
శని వక్రగతి 2026: ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం
శని వక్రగతి 2026: ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం
అయోధ్య వ్యవహారంపై ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ సంచలన లేఖ!
అయోధ్య వ్యవహారంపై ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ సంచలన లేఖ!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు.. జూలై 17న ప్రారంభం..
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు.. జూలై 17న ప్రారంభం..
వర్షాకాలంలో పాలకూర తింటున్నారా?.. వైద్యుల షాకింగ్ రిపోర్ట్!
వర్షాకాలంలో పాలకూర తింటున్నారా?.. వైద్యుల షాకింగ్ రిపోర్ట్!