కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రముఖ బాలీవుడ్ నటి అపార్ట్‌మెంట్

ప్రస్తుతం భారత్‌లో 2,86,579కి కేసులు ఉండగా.. దాదాపు 8 వేలకి పైగానే మృతి చెందారు. కాగా ఇక 90 వేల కేసులతో మహారాష్ట్ర.. భారత్‌లోనే మొదటి స్థానంలో ఉంది. తాజాగా ముంబైలో నటి మలైకా అరోరా నివాసం ఉంటున్న చోటే..

  • Tv9 Telugu
  • Publish Date - 3:52 pm, Thu, 11 June 20
కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రముఖ బాలీవుడ్ నటి అపార్ట్‌మెంట్

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌లో సడలింపులు తీసుకురావడంతో.. కోవిడ్ కేసులు మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం భారత్‌లో 2,86,579కి కేసులు ఉండగా.. దాదాపు 8 వేలకి పైగానే మృతి చెందారు. కాగా ఇక 90 వేల కేసులతో మహారాష్ట్ర.. భారత్‌లోనే మొదటి స్థానంలో ఉంది. తాజాగా ముంబైలో నటి మలైకా అరోరా నివాసం ఉంటున్న చోటే.. ఒకరికి కరోనా సోకడంతో బిల్డింగ్‌ను కంటైన్మెంట్ జోన్‌గా మార్చారు అధికారులు. జూన్ 8న ఆ బిల్డింగ్‌ సీల్‌ చేసినట్టు సమాచారం.

ఇక లాక్‌డౌన్‌లో సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మలైకా యాక్టీవ్‌గా ఉంటోంది. ప్రస్తుతం యోగా ఫొటోలతో అభిమానులకు.. ఆరోగ్యం పట్ల పలు సూచనలు చేస్తుంది. అలాగే ఎలాంటి సందర్భాల్లోనూ రోజుకు కనీసం గంటపాటు యోగా చేయడం మిస్ అవనని ఇప్పటికే చాలాసార్లు తెలిపింది మలైకా.

 

View this post on Instagram

 

Yoga for me is that one hour to myself that I never miss. So as we count down to #InternationalYogaDay I want to share something fun with you’ll – #14Days14Asanas Each day, I’ll be putting up one asana that I absolutely love and practice regularly and I’d love for you’ll to do the same asana, click a picture, tag me, @sarvayogastudios, @thedivayoga and #14Days14Asanas Today’s asana is ’Sarvangasana’ – Lie down with your back on the floor, and palms close to your body – Lift your legs and bring them close to your heart – Lift your lower body slowly and place your hands on your lower back, keeping your elbows close to the torso – Slowly lift your legs up, forming a straight line with your forearm – Breathe normally without any pressure on your neck – To come out of the pose, fold your knees, bring your legs close to the chest and slowly release your hands I’m super excited to see how beautifully you all do this asana, do not forget to tag me and #14Days14Asanas #internationalyogaday #sarvayoga #divayoga #mylifemyyoga #fitindiamovement #malaikasmoveoftheweek

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on