కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 602 కొత్త కేసులు.. ముగ్గరు మృతి.. కోలుకున్న 1,015 మంది

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 602  కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 602 కొత్త కేసులు.. ముగ్గరు మృతి.. కోలుకున్న 1,015 మంది
Follow us

| Edited By:

Updated on: Nov 23, 2020 | 8:40 AM

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 602  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,64,128 కు చేరింది. 24 గంటల్లో ముగ్గురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,433కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,015 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,51,468కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 11,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 24,139 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 51,58,474 కు చేరింది.  (ఏఎఫ్‌ఐ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ పదవికి వోల్కర్ హెర్మన్ రాజీనామా)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 129, ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 25, జగిత్యాల్‌ 34, జనగాం 2, జయశంకర్ భూపాలపల్లి 3, జోగులమ్మ గద్వాల్‌ 5, కామారెడ్డి 3, కరీంనగర్‌ 51, ఖమ్మం 16, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 1, మహబూబ్‌ నగర్‌ 10, మహబూబాబాద్‌ 11, మంచిర్యాల్‌ 18, మెదక్‌ 5, మేడ్చల్ మల్కాజ్‌గిరి 60, ములుగు 8, నాగర్‌ కర్నూల్‌ 10, నల్గొండ 21, నారాయణ్‌పేట్‌ 1, నిర్మల్‌ 3, నిజామాబాద్‌ 6, పెద్దంపల్లి 5, రాజన్న సిరిసిల్ల 6, రంగారెడ్డి 62, సంగారెడ్డి 24, సిద్ధిపేట్‌ 16, సూర్యాపేట 18, వికారాబాద్‌ 4, వనపర్తి 4, వరంగల్‌ రూరల్‌ 9, వరంగల్‌ అర్బన్‌ 27, యాద్రాది భువనగిరి 2 కేసులు నమోదయ్యాయి. (Bigg Boss 4: ఇష్టమైన అభిజిత్‌కి లాస్య షాక్‌.. బిగ్‌బాంబ్‌ అతడిపైనే)

ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి